Tuesday, August 7, 2007

ఈవాళ్టి కబుర్లు

నమస్తే. మనము మనకు వీలైనంతవరకు తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నించాలి. మరీ గ్రాంధికం అవసరం లేదు కాని కొంచం కొంచం గా ఇంగ్లిష్ పదాలను తగ్గించుకుంటూ రావాలి. మనం మరీ మన మాతృభాషను కూడ మర్చిపొతున్నాము. ఇప్పుడు ఈ బ్లాగ్స్ మూలంగా కొంచం తెలుగు కనిపొస్తొంది. అందుకు నాకు చాలా సంతొషంగా ఉంది. నాకు వీటితొ పెద్దగా పరిచయం లేదు. నిదానంగా అలవాటు చెసుకుంటాను. నాకు మీ బ్లాగర్స్ అందరి సహకారం కావాలి. ఈవాళ్టికి ఇది చాలు.
సామెత: ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు మనం మన భాషలొనే సరిగ్గా మాట్లాడలేనప్పుడు మనకు వేరే భాష మీద పట్టు ఎలా వస్తుంది. కాస్త ఆలొచించండి.

1 comment:

Anonymous said...

కొత్త కబుర్లు తెండి బ్లాగు లోకానికి.

కూడలి(http://www.koodali.org) కూడా చూడండి. అందులో మీ బ్లాగు కలపండి.

-- విహారి